మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్
ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ ఏడు స్థానాలకు గాను ఆరు, ఒక చోట టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలిచారు. టీడీపీ గెలుపుపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) స్పందించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyog
యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు... గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు.
తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే ఆమె పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. భర్త శివకుమార్... ప్రియుడితో వెళ్లిన తన భార్య కవిత పైన గురువారం యాసిడ్ పోశాడు. ఈ దాడ
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్ప
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక