MHBD: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజిత తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేయుటకు ఉద్యోగాలు ఉన్నాయని.. పదవ తరగతి, ఆ పైన విద్యార్హత కల్గిన పురుష అభ్యర్థులకు జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు 8374054911 నెంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.