టీ20 సిరీస్ ని టీమిండియా గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… టీమ్ ఇండియా క్రికెటర్లకు హీరో రామ్ చరణ్ తేజ్ పసందైన విందు ఇచ్చారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం భారత జట్టు
స్టార్ హీరో సినిమాల గురించి పుకార్లు రావడం కొత్తేం కాదు. కాకపోతే అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో.. మళ్లీ రీషూట్ అనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే జరిగితే మహేష్ బాబు వల్ల మేకర్స్‌కు కోట్ల నష్టం జరిగినట్టేనని అంటున్నారు. సూపర్ స్టార్
కొన్నాళ్లు ‘మహానటి’గా అలరించిన కీర్తి సురేష్.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో రూట్ మార్చింది. కళావతిగా కొత్తగా కలరింగ్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. అయినా అమ్మడి
బహుశా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం హీరోయిన్ లేకుండా చేస్తున్న చిత్రం గాడ్ ఫాదరే కావచ్చు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ నయనతార నటిస్తున్నప్పటికీ.. చిరు చెల్లెలి పాత్రలో కనిపించనుంది. దాంతో గాడ్ ఫాదర్‌కు గ్లామర్ టచ్ లేదనే చెప్పాలి. పైగా హీరో క్య
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్
కాంట్రవర్సీలు చేయడంలో ముందుండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పటికప్పుడు తనకు సంబంధం లేని విషయాల గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ… వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి ఇలాంటి కామెంట్లతో ఆర్జీవీ ముందుకొచ్చాడు. అయితే.. ఈసారి ఏకంగ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఈ విషయం పై బాలకృష్ణ కూడా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పై తన దైన శైలిలో మండిపడ
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న విడుదలకు సిద్దమవుతోంది. దాంతో ప్రమోషన్స్ పీక్స్‌లో చేస్తున్నారు మెగాస్టార్. ఇటీవల ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిం
అసలే ఆచార్య ఫ్లాప్‌తో నిరాశగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.. అయినా కూడా ‘గాడ్ ఫాదర్’ను సరిగ్గా ప్రమోషన్స్ చేయట్లేదని.. నిన్న, మొన్నటి వరకు అభిమానుల నుంచి వినిపించిన మాట. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగడంతో
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒక్కో జానర్లో తెరకెక్కుతున్నాయి. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో తెర