తమలపాకులతో పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. శ్వాస సంబంధిత
PLD: వినుకొండ గుంటి ఆంజనేయస్వామి దేవాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ శుక్రవారం ప్రాయశ్చిత దీక్ష, మహా హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ
TG: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. వాల్ పోస్టర్లు, పెయింటింగ్స్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. సినిమా వాళ్లు కూడా గోడలపై పోస్టర్లు
NZB: పిట్లం మండలంలోని బండపల్లి, మద్దెలచెరు గ్రామాలలో శుక్రవారం వ్యవసాయ అధికారులు వరి పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. పంటకు BLB నివారణకు ప్లాంటో మైసిన్ 80g ఎకరాకు పిచికారి చేయవలెను, కంకి నల్లి నివారణకు స్పైరొమేస
PLD: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలతో శుక్రవారం వారసత్వ నగరమైన అమరావతిలో హెరిటేజ్ వాక్, స్వచ్ఛతాహీ సేవా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్తెనపల్లి ఆర్డీవో మురళీకృష్ణ, అమరావతి నగర
బాపట్ల: డివిజనల్ రెవెన్యూ అధికారిని గా పి. గ్లోరియా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పరిషత్ సీఈఓగా పని చేస్తూ గురువారం జరిగిన బదిలీలలో భాగంగా బాపట్ల ఆర్డిఓగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జే. వెంక
నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అరుదైన ఘనత దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఈ మేరకు శుక్రవారం బులెటిన్
AP: రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు, అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ తిరుమల వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు. వేంక
KRNL: 164 సీట్ల మెజారిటీతో గెలిచిన తమకు జగన్‌మెహన్ రెడ్డిపై బురద చల్లే అవసరం లేదని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను
జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ శాతంపై ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. గతంలో 6 శాతం నుంచి 8 శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు 58 నుంచి 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఒమర్ అబ్దుల్లాకు లెక్కలు రాకపోతే తానేం చ