KDP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని, వాటిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ప్రత్యూషకు మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు గురువారం ఉదయం వినతిపత్రం సమర
SKLM: భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తహసీల్దార్లను ఆదేశించారు. తహసీల్దార్లుతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ అర్జీలపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న భూ స
KDP: భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా రతన్ టాటా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు పేర్కొన్నారు. కోడూరు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర గురువారం రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజ
TG: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అక్రమాలను బయటపెట్టినందుకే తనపై ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారన్నారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పుల్ స్టాప్ పెట్టాలని కోరారు. ఎంఐఎంతో సన్నిహితంగా లేకుండా మతఘర్ష
రతన్ టాటా పార్థివదేహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు అమిత్ షా హాజరయ్యారు. అలాగే,రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ కూడా రతన్ టాటాకు నివాళులర్పించారు. మం
W.G: భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గురువారం ఇలంపూడి గ్రామానికి చెందిన అల్లూరి రవికుమార్ రాజు దంపతులు 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు
BDK: అశ్వాపురం మండలంలో ఈనెల 12వ తేదీన జరిగే పామాయిల్ సాగు అవగాహన సదస్సుకు హాజరుకావాలని వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకి గురువారం ఆహ్వాన పత్రికను అందజేశారు. పామాయిల్ సాగుపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు నిర్
MLG: BRS పార్టీ జిల్లా నాయకుడు భూక్య జంపన్న ఈరోజు తాడ్వాయి మండలంలోని బీరెల్లిరంగపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 3 రోజుల నుండి వాటర్ సప్లయి లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయనకు వివరించారు.
NLR: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి చెందారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి టాటా అన్నా
GNTR: మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణం శ్రీభద్రావతి సమేత భావనాఋషిస్వామి వారి దేవస్థానంలోని శ్రీలక్ష్మీదేవి ఉపాలయంలోని అమ్మవారికి గురువారం సుమారు రూ.4లక్షల విలువైన వెండి మకర తోరణంను సమర్పించారు. దాతలు మకర తోరణాన్ని పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం అధ