AP: ఇవాళ జరగనున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ, న్యాయాధికారాల సర్వీస్ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు.