AP: అసెంబ్లీలో బిల్లుల అనంతరం వివిధ పాలసీలపై మంత్రులు ప్రకటన విడుదల చేయనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై మంత్రి కొండపల్లి, పారిశ్రామిక అభివృద్ధి, ప్రైవేట్ ఇండస్ట్రీల పార్కుల స్థాపన విధానాలపై టీజీ భరత్ ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే, బడ్జెట్‌పై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చ కొనసాగనుంది.