KMR: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని అనాథ వృద్ధాశ్రమంలో గురువారం షుగర్ పరీక్షలు నిర్వహించారు. 28 మందికి రక్త, షుగర్ పరీక్షలు చేశారు. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తామని డాక్టర్ వెంకట్ అన్నారు. అనంతరం వృద్ధాశ్రమానికి 25 కిలోల బియ్యం అందించారు.