మన్యం: పార్వతీపురం జిల్లాలో నేడు( సోమవారం) మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు ఆదివారం తెలిపారు. జిల్లాలో 52 మద్యం దుకాణాలకు 1393 దరఖాస్తులు వచ్చాయని ఈ మేరకు జిల్లా కేంద్రంలో గల ఎంఏ నాయుడు
CTR: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కడ పీడి వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వ
KDP: ప్రొద్దుటూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేపటి నుంచి RRB, SSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేశ్ తెలిపారు. పట్టణంలోని కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు తమపేరు నమోదు చేసుకోవాలన
EG: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నియోజకవర్గంలో ఆడపిల్ల వివాహానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గోకవరంలో గడ్డం వెంకటేశ్వర చక్రవేణి దంపతుల కుమార్తె శ్రీలక్ష్మికి మండల కూట
W.G: గోపాలపురం తాళ్లపూడి రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి చిట్యాల అన్నదేవరపెట మధ్య పెట్రోలు బంకు సమీపంలో యాసిడ్ ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం నిమ్మతోటలోకి దూసుకెళ్లింది. విద్యుత్ స్తంభం విరిగిపడటంతో తీగలు వేలబ
KDP: అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో నేడు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి ఫిర్
KDP: జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఆరిఫ్ తెలియజేశారు. నగరంలోని కెనరా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.సెల్ ఫోన్ రిపేరింగ్-సర్వీసింగ్, వీడి
ELR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో సోమవారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొంటారు. కామవరపుకోట మండలంలో ఉదయం పలు గ్రామాల్లో M.G.N.R.G.S. సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయ
ELR: కొయ్యలగూడెం మండలంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొంటారు. మండలంలో పల్లె పండుగ కార్యక్రమంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 9గంటలకు కన్నాపురం పంచాయితీ, 9:30కి తంగెళ్లగూడెం, 10 గంటలకు డి
ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఒమర్‌తో చెప్పాలనుకుంటున్నాను.. మీకు పని చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య