W.G: గోపాలపురం తాళ్లపూడి రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి చిట్యాల అన్నదేవరపెట మధ్య పెట్రోలు బంకు సమీపంలో యాసిడ్ ట్యాంకర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం నిమ్మతోటలోకి దూసుకెళ్లింది. విద్యుత్ స్తంభం విరిగిపడటంతో తీగలు వేలబడి ఉండటంతో సంబంధింత విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.