ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఒమర్‌తో చెప్పాలనుకుంటున్నాను.. మీకు పని చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే, నన్ను అడగండి. J&K కూడా ఢిల్లీ లాగా హాఫ్ స్టేట్‌గా మార్చబడిందని.. ఎల్-జికి అన్ని అధికారాలు ఇవ్వబడ్డాయిస అని ఆయన అన్నారు. కాగా, ఎన్సీకి ఆప్ తన మద్దతును అందించింది.