VZM: మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు గురువారం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని స్దానిక పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అతిది గజపతి రాజు కలిసి ఈనెల 13
రతన్ టాటా మరణంపై భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తతో విచారానికి లోనయ్యానని తెలిపారు. దేశానికి రతన్ టాటా అత్యంత విలువైన వ్యక్తి అని కొనియాడారు. అధికారంలో ఉన్నవారితో నిజం మాట్లాడే ఏకైక వ్యక్
VZM: కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా బెహరా శైలజ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయనగరం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం సంకిలి విధులు నిర్వహిస్తూ కొత్తవలస బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన డి.ఎస్.ఎన్. రత్నమాలి
AP: వైసీపీ అప్పులు చేస్తే.. తాము పెట్టుబడులు తెస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రావటంతో ఐటీ సంస్థలు తిరిగి ఏపీకి వస్తున్నట్లు తెలిపారు. మంత్రి లోకేశ్ కృషితో విశాఖకు టీసీఎస్ రానుందని చెప్పారు. ప
TG: సీఎం రేవంత్ మాటలు నమ్మే పరిస్థితి లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకూ వర్గీకరణ చేస్తామని సీఎం అన్నారని.. కానీ, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను రేవంత్ మరిచారని అన్నారు. ‘వర్గీకరణ అమలు
ELR: కైకలూరులో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై అవగాహనా సదస్సును గురువారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మి మాట్లాడుతూ.. చిన్న పిల్లలను పనులలో పెట్టుకోకూడదని అ
KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం భక్తుల రద్దీతో కళకళలాడింది. గురువారం రాఘవేంద్రులకు ప్రీతికరమైన రోజు కావడంతో గురువు రాయల బృందావనాన్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గ్
VZM: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా కొత్తవలస పట్టణ కేంద్రంలో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో వేడుకలు గురువారం ఘనంగా జరిపారు. దీనికి ముఖ్యఅతిథిగా మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి డా.ఎస్. విజయ్ చందర్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు
NLR: వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి రతన్ టాటా అని.. ఆయన మరణ వార్త విని ఎంతో బాధపడ్డానన్నారు. పారిశ్రామికవేత్తగా ఆయ
KDP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం వంతులుగా ఉంటారని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. మండల అధికారుల ఆధ్వర్యంలో గురువారం దేవరాజు పల్లి గ్రామ అభ్యుదయ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డ్‌ను ప