KDP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం వంతులుగా ఉంటారని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. మండల అధికారుల ఆధ్వర్యంలో గురువారం దేవరాజు పల్లి గ్రామ అభ్యుదయ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ, వాటిని వినియోగించేలా చూడాలన్నారు.