ఆర్టికల్ 14: పిల్లలను ధనిక, పేద అనే తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి. ఆర్టికల్ 15: పిల్లలను జాతి, కులం, మతం, లింగం ఆధారంగా వివక్షత చూపకూడదు. ఆర్టికల్ 21A: పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంటుంది. ప్రతీ బిడ్డకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఆర్టికల్ 23A: పిల్లల విక్రయం, భిక్షాటన చేయించడం నేరం. ఆర్టికల్ 39F: పుట్టిన బిడ్డకు ఆరోగ్యపరంగా రక్షణ కల్పించాలి.