TG: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అక్రమాలను బయటపెట్టినందుకే తనపై ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారన్నారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి పుల్ స్టాప్ పెట్టాలని కోరారు. ఎంఐఎంతో సన్నిహితంగా లేకుండా మతఘర్షణలు అవుతాయనేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చడం నూటికి నూరు శాతం జరుగుతుందన్నారు.