NZB: పిట్లం మండలంలోని బండపల్లి, మద్దెలచెరు గ్రామాలలో శుక్రవారం వ్యవసాయ అధికారులు వరి పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. పంటకు BLB నివారణకు ప్లాంటో మైసిన్ 80g ఎకరాకు పిచికారి చేయవలెను, కంకి నల్లి నివారణకు స్పైరొమేసి ఫిన్ 200 ml పిచికారి చేయాలని రైతులకు అవగాహన కలిపించారు.