KDP: లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా కొండూరు సతీష్ రాజు తన విధులను ముగించుకొని తన స్వగ్రామం శిబ్యాల వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి కింద పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లా ఎస్పీ విద్యా
NRPT: సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఒక వర్గాన్ని కించపరిచేలా, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వాట్స్ అప్, ఫేస్‌బ
HYD: వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు కౌలె జగన్నాథం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పీపుల్స్ వుమెన్ రైట్స్ తె
KDP: దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కృత్రిమ అవయవాల శిబిరం నిర్వహిస్తున్నట్లు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సరస్వతి శ్రీధర్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో అక్టోబర్ 24వ తేదీన ఉచిత జైపూర్ కృత్రిమ
AP: సీఎం చంద్రబాబు ఇవాళ హర్యానాలో పర్యటించనున్నారు. పంచకులలో జరగనున్న నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం చండీగఢ్‌లో జరిగే NDA సీఎంల సమావేశానికి హాజరవుతారు. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక వ
GDL: జిల్లా కేంద్రమైన గద్వాలలోని జమ్మిచేడు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో జరుగుతున్న పేకాట స్థావరంపై గద్వాల పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రూ. 2 లక్షల నగదు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారని
HYD: టీమ్ సాయి ఆధ్వర్యంలో గుడిగోపురం కార్యక్రమంలో భాగంగా రిసాలబజార్‌లోని బుబ్లీ మహంకాళి ఆలయానికి బుధవారం సహాయం అందజేశారు. టీం సాయి సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులకు రూ.50 వేల సహాయం అందించారు. ఇది 29వ ఆలయానికి సహాయం చేయడం అని తెలిపారు.
W.G: కొవ్వూరు స్థానిక మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్‌లో వివిధ మరమ్మతులు చేపట్టనున్న కారణంగా పట్టణంలో గురువారం సాయంత్రం తాగునీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్టు కమిషనర్ టి.నాగేంద్రకుమార్ తెలిపారు. 18వ తేదీ ఉదయం నుంచి మళ్లీ తాగునీటి సరఫరా యథావిధి
KDP: నందలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించబడునని నందలూరు ఎంపీడీవో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడునని ర
KDP: లక్కిరెడ్డిపల్లి మండలంలోని అర్హులైన పేదలందరికీ సాగు భూములు ఇవ్వాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వమైన అర్హు