HYD: వనస్థలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు కౌలె జగన్నాథం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పీపుల్స్ వుమెన్ రైట్స్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, సురేశ్ చారి, న్యూట్రిషన్ సెంటర్ గంగాపురం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.