KDP: లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా కొండూరు సతీష్ రాజు తన విధులను ముగించుకొని తన స్వగ్రామం శిబ్యాల వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం నుంచి కింద పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు & డి.ఎస్.పి ఆదేశాలతో సిబ్బంది తన స్వగ్రామం వైకుంఠ రాచపల్లిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.