JN: దేవరుప్పుల మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు వేయాలని కోరుతూ.. మండల బీఆర్ఎస్ నేతలు ఎమ్మార్వో, ఎంపీడీవోకు బుధవారం వినతి పత్రం అందించారు. గ్రామ సభలు నిర్వహించకుండానే కమిటీలు ఏర్పాటు చేస్తున్నా
ప్రకాశం: అద్దంకి MLA రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి.రవికుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో C.M చంద్రబాబు అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్‌కి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించ
VZM: విద్యార్థులు చదువు పై దృష్టి సారించాలని ఎంఈవో సత్యన్నారాయణ సూచించారు. కురుపాం ఉన్నత పాఠశాలలో NMMS పరీక్షకు సన్నద్ధం అవుతున్న పలువురు విద్యార్థులకు బుధవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు సమాకూర్చిన వనరులను వినియోగ
TG: పంట బీమా పథకం ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో పర్యటించిన తుమ్మల, కోమటి రెడ్డిలు నిడమనూర్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కుంటుపడ
TG: వరంగల్ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేశార
మన్యం: పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరానగర్ కాలనీకి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)సీనియర్ సభ్యులు సిహెచ్ రమణా రావు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకులు నెల్లి సూర్యనారాయణ, నియోజకవర్గ కార్యదర్శి బుడిత
ASR: ఇటీవల కాఫీ ఎపెక్స్ కమిటీ ప్రకటించిన కాఫీ మద్దతు ధరలను కాఫీ రైతులు వ్యతిరేకిస్తున్నారని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర బుధవారం తెలిపారు. పార్చిమెంట్ కాఫీ కిలో రూ.500, అరబిక్ చెర్రీ కాఫీ కిలో రూ.300, రోబస్ట్ చెర్రీ కాఫీ కిలో రూ.200 చ
VZM: బొబ్బిలి మండలంలోని ఎం భూర్జవలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఏడీఏ చంద్రశేఖర్ బాబు హాజరై వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులకు పలు సూచనలు అందజేశారు. వరిలో చీడ, పీడల నివారణకు యాజమాన్య పద్దతులను వివరించారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్ పేట మండలం చింతల బడవంజ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగన్వాడి ద్వారా గ్రామంలో ఉన్న బాలింతలకు, గర్భ
AP: అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడంతో నేడు విచారణ జరిగింది. కలర్ బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారని, అన్నా క్యాంటీన్‌కు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని ప్రశ్నించింది. గతంలో గ్రామ సచివాలయాలకు బ్