CTR: చల్లకుంట హరిజనవాడకు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. బాలిక తండ్రి సునీల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అన్నమయ్య జిల్లా గాలివీడు కస్తూర్బా బాలిక విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని దసరా సెలవులకు సొంతూరు నెరబైలు వచ్చింది. ఈ న
MDK: ఈ నెల 19న తెలంగాణా హై కోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా జడ్జి లక్ష్మీ శారద అధికారులను ఆదేశించారు. కోర్టు సెమినార్ హాల్లో బుధవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
MDK: శివంపేట మండలం ఉసిరిక పల్లి వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదఘటనపై మాజీమంత్రి హరీష్ రావు తీవ్రదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పాంబండ తండాకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాల
AP: భారీ వర్షాల కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇవాళ శ్రీవారి నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. ఇప్పటికే శ్రీవారి మెట్టు మా
SKLM: శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు) ఆవరణలో ఆదివారం భోఖో జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్షలు చిట్టి నాగభూషణం తెలిపారు. ఎంపైకన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 27 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం
TPT: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎసీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన అండర్-19 బాక్సింగ్, చెస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక చేపట్టనున్నారు. బుధవారం ఈ మేరకు ఎసీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.జయరామయ్య మాట్లాడుతూ 9గంటలకు తిరుచానూరు జెడ్పీ హైస్కూల
SKLM: జిల్లాలో ఇప్పటివరకు నిక్షిప్తమైన సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి, నిర్మానుష్యమైన ప్రదేశాలలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సీసీ కెమెరా
VZM: గుర్ల మండలంలో డయేరియా పరిస్థితులపై టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున బుధవారం జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడి వ్యాధులు రావటానికి గల కారణాలను ఆయనకు వివరించారు. పరిస్థితులు నియంత్రించి పూర్వస్థితికి తీసుకురావాని కోరారు. గ్
KMR: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఈ నెల 20న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డా. బాలు బుధవార
CTR: క్రీడాజ్ఞాన్ పరీక్షకు ఆసక్తిగల క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని క్రీడా భారతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కు మార్, నరేష్ బాబు తెలిపారు. ఈనెల 14 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు తెలిపారు. 12 సంవత్సరాలు పైడిన క్రీడాకారులు ఇ