చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ సంచలన ప్రకటన చేశారు. 50 వేల మంది చిన్నారులకు ఫ్రీగా హార్ట్ సర్జరీలు చేయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అంతేకాకుండా 10,000 మంది టీనేజ్ పిల్లలకు ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్ వేయిస్తామని వెల్లడించారు.