AP: వార్షిక బడ్జెట్‌పై నేడు శాసన మండలిలో చర్చ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. ఎంఎస్ఎంఈల విధానంపై మండలిలో మంత్రి కొండపల్లి ప్రకటన చేయనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి విధానంపై, ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రీ పార్కుల విధానాలపై మంత్రి భరత్ ప్రకటన విడుదల చేయనున్నారు.