W.G: కొవ్వూరు స్థానిక మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్‌లో వివిధ మరమ్మతులు చేపట్టనున్న కారణంగా పట్టణంలో గురువారం సాయంత్రం తాగునీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్టు కమిషనర్ టి.నాగేంద్రకుమార్ తెలిపారు. 18వ తేదీ ఉదయం నుంచి మళ్లీ తాగునీటి సరఫరా యథావిధిగా నిర్వహిస్తామన్నారు. పట్టణ వాసులు సహాకరించాలని ఆయన కోరారు.