తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉ
ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కార
దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. చాలా మంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలికి బలవ్వాల్సిందే. ఈ క్రమంలో మధ్
ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమ
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక ఖరారైంది. అధికార లేబర్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలందరూ కలిసి క్రిస్ హిప్కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. తర్వాత న్యూజిలాండ్
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారని… పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ నెల 19నే ఆయన హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ పర్యటన వాయిదా పడింది. అందుకే
ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. హాలీవుడ్లో దర్శక ధీరుడి పేరు మార్మోగిపోతోంది. ఇటీవలె గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధిస్తే మాత్రం.. చరిత్ర సృ
ఎలాంటి పాత్రైనా చేయగల సత్తా ఉన్న హీరో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్. సినిమా సినిమాకు ప్రయోగం చేసే విక్రమ్.. మేకప్ కోసమే గంటల తరబడి సమాయాన్ని కేటాయిస్తుంటాడు. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విక
ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సాధారణంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించాలని, అది కూడా 20 రోజుల పాటు సెషన్స్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో 3, 4 త
కన్నడలో మొదలైన కాంతార క్రేజ్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. కెజియఫ్ తర్వాత కన్నడ నుంచి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 450 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన హోంబలే