ELR: జంగారెడ్డిగూడెం త్రివేణి డిగ్రీ కాలేజీలో ఈ నెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ మురళి మోహన రావు, డైరెక్టర్ ఫణిష్ రామ్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బి. ఫార్మసీ, పీజీ విద్యార్హతలు ఉండి 18-35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులన్నారు.