PPM: ఏపీ సీఎస్ విజయానంద్ గురువారం నిర్వహించిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభకర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో పంచాయతీల కంటే రెండింతలు హీబిటేషన్లు ఉన్నాయని కావునా 3 వ రోజు కూడా పింఛన్లను పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని CS ను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫించన్ల పంపిణీలో రాష్ట్ర స్థాయిలో జిల్లా ౩వ స్థానంలో ఉందని తెలిపారు.