జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ వాతావరణశాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమోరి ప్రిఫెక్చర్ తీరంలో 20 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెట్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Tags :