నల్గొండ జిల్లాలోని తిప్పర్తి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దం రజిత సుధీర్ కుమార్ 650 ఓట్లు మెజార్టీ విజయం సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన తిప్పర్తి గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు చేస్తానని, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.