GDWL: గద్వాల జిల్లా కేంద్రంలో వెలిసిన శ్రీ జమ్మి చెడు జమ్మలమ్మ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. కృష్ణా నది జనాలతో అభిషేకం, ఆకు పూజ హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి కాక ఏపీ కర్ణాటక నుంచి కూడా వస్తారన్నారు.