కృష్ణా: డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే జిల్లా కలెక్టర్ బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులని సంయుక్త కలెక్టర్ నవీన్ ఈరోజు కొనియాడారు. సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు.1,469 దస్త్రాలను కలెక్టర్ స్వీకరించి వేగవంతంగా పరిష్కరించారు.