WGL: నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపెళ్లి, ఏనుగల్ తండా, ముత్యాలమ్మ తండా, రాజుపేట, ఆకుల తండాలలో శుక్రవారం ఉదయం మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. BRS బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు దొంగల ముఠాగా ఏర్పడి, తండాల్లో మట్టి మాఫియా చేస్తున్నారని, స్థానిక MLA వారికి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు.