MDCL: ఉప్పల్ పరిధిలోని బాలాజీ హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి, కొంత పేమెంట్ చేస్తే మీ సిబిల్ స్కోర్ పెంచుతామని, ఆ తర్వాత లోన్స్ వస్తాయని నమ్మబలికారు. కాల్ చేసిన వ్యక్తి మాటలు నమ్మిన సదరు వ్యక్తి, ఓ లింక్ ద్వారా పేమెంట్ చేశారు. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే రూ. 25,657 అకౌంట్లో నుంచి విత్డ్రా అయినట్లు గుర్తించాడు.