NDL: మిడుతూరు మండల కేంద్ర MPDO కార్యాలయంలో నేడు ఉదయం 11.00 గంటలకు PGRS నిర్వహిస్తున్నట్టు నిర్వహణ కార్యదర్శులు రాము తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్య గిత్త జయసూర్య పాల్గొంటారని, ఈ కావున సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు పాల్గొనాలని కోరారు.