MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబర్చినా, బీఆర్ఎస్ అనూహ్యంగా శక్తివంతమైన ఫలితాలు సాధించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్తో పోల్చితే, బీఆర్ఎస్ నేతలు పరిమిత ప్రచారం చేసినా మంచి విజయాలు నమోదయ్యాయి.