TG: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అవినీతి అరెస్టులు ఉంటాయని చెప్పి.. ఇప్పుడేందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తనకు టైమ్ వస్తుందని.. తాను కూడా ఏదో రోజు సీఎం అవుతా’ అని ధీమా వ్యక్తం చేశారు.