SKLM: నర్సంపేటలో ఇవాళ రిలీజ్ అయిన అఖండ టు సినిమాను నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తిలకించారు. ఇది హైందవ ధర్మాన్ని కాపాడే చిత్రంగా అభివర్ణించారు. ఆయనతో పాటు నియోజకవర్గ నేతలు అభిమానులు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
Tags :