KMM: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 37 పంచాయతీలకు గాను, 5 కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 32 స్థానాల్లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాలు దక్కించుకుంది. గెలుపొందిన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.