స్థానిక ఎన్నికల్లో జగదేవ్‌పూర్ మండలంలో సర్పంచ్‌లుగా నిర్మల్ నగర్ -కత్తి పద్మారావు (కాంగ్రెస్), వెంకటాపూర్- బీజీ పరమేశ్ (BRS), పలుగుగడ్డ- నర్ర కనకయ్య(కాంగ్రెస్), ఇటిక్యాల-దీన రాజలింగం(BRS), కొండాపూర్- సుప్పరి పుష్ప (కాంగ్రెస్), జగదేవ్‌పూర్- శ్రీనివాస్ గౌడ్ (BRS), లింగారెడ్డిపల్లి- రాజు గౌడ్ (BRS), పీర్లపల్లి- ఓం ప్రకాష్ (కాంగ్రెస్), జంగంరెడ్డిపల్లి- రజితలు గెలిచారు.
Tags :