లింగాల గణపురంలో సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి. >కళ్ళెం – బండ శోభ (BRS) >మంథనిగూడెం – సోమరబోయిన మాధవి (BRS) >రామచంద్రగూడెం – సాయిరెడ్డి (కాంగ్రెస్ రెబల్) >లింగాల గణపురం – ఎడ్ల లావణ్య (BRS) >బండ్ల గూడ – సంతోషి (కాంగ్రెస్) >వనపర్తి – వంచ శైలజ ( కాంగ్రెస్) >చీటూరు – బర్ల గణేష్ (కాంగ్రెస్ రెబల్) గెలుపొందారు.
Tags :