MDCL: ఉప్పల్ సర్కిల్ పరిధిలో GHMC డివిజన్లో మార్పు గందరగోళంగా ఉందని పలువురు ప్రజాప్రతినిధులు GHMC గ్రీవెయన్స్ దృష్టికి తీసుకెళ్లారు. పలు డివిజన్ లను ముక్కలు ముక్కలుగా చేసి రెండు, మూడు డివిజన్లుగా మార్చారని పేర్కొన్నారు. చిలుకానగర్ నుంచి బీరప్ప గడ్డ, అటూ కాప్రా సర్కిల్ పరిధి నాచారం నుంచి HMT నగర్ డివిజన్లను చేస్తున్నట్లు జిహెచ్ఎంసి తెలిపింది.