అన్నమయ్య: మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని లేదా తల్లిదండ్రుల లైసెన్సును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాల్లో మార్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.కలెక్టరేట్లో జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో SP ధీరజ్ ప్రమాదాల గణాంకాలు,బ్లాక్ స్పాట్ల వివరాలు ప్రజెంట్ చేశారు.