VSP: జీవీఎంసీ జోన్-4 పరిధి వాణిజ్య సముదాయాలు, కల్యాణ మండపం, మార్కెట్, ప్రధాన కార్యాలయంలో క్యాంటీన్ల కాంట్రాక్ట్‌కు ఇవ్వడానికి 17న బహిరంగ వేలం నిర్వహిస్తామని జడ్సీ ఎం.మల్లయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ధరావత్ చెల్లించి ఈ వేళలో పాల్గొనవచ్చునన్నారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.