AKP: సాంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎరువులను కొనుగోలు చేసేటప్పుడు బస్తాపై ముద్రించిన ఎమ్మార్పీ ధరలను చూసి చెల్లింపులు చేయాలన్నారు.