SKLM: ఈనెల 18, 19 తేదీలలో ఎచ్చెర్ల లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో తత్వశాస్త్రంపై జాతీయ సదస్సు జరుగుతుందని రిజిస్టర్ అడ్డయ్య పేర్కొన్నారు. ఈ సదస్సు ‘ది రోల్ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్ – ఫిలాసఫీ ఇన్ ఇండియా కల్చర్ అండ్ రెలిజియన్: పర్స్పె క్టివ్ ఆఫ్ కె.ఎస్. మూర్తి’ అనే అంశంపై జరుగుతుందన్నారు. ఒడిస్సా గవర్నర్ హరిబాబు పాల్గొంటారన్నారు.