మలేషియాలో రిటైర్ అయిన యోబ్ అహ్మద్ (80) .. అతని భార్య జలేహా జైనుల్ అబిదిన్(42) ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఎనభై ఏళ్ల వయసులో బిడ్డ పుట్టడం ఊహించని సంఘటన అని, అయితే అది అల్లా ఇచ్చిన బహుమతిగా భావించానని యోబ్ అహ్మద్ చెప్పాడు.
ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరకుంటుంది. అప్పుడే తన జీవితం పరిపూర్ణం అవుతుందని భావిస్తుంది. తల్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి అవధులుండవు. కొంత మందికి కొన్ని కారణాల వల్ల తల్లి అయ్యే అదృష్టం దక్కదు.
మీరట్లో దుండగులు సంచలన ఘటనకు పాల్పడ్డారు. ఇక్కడ డాక్టర్ ను చంపేందుకు వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
లోక్సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నుంచి కేబినెట్ సభ్యుల వరకు ప్రమాణ స్వీకారం చేయగా, కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యుల ప్రమాణం ఇంకా జరగలేదు.