ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని బి బ్లాక్‌లో ఓ ఇల్లు కుప్పకూలింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లు మొత్తం నీరు చేరి కూలిపోయింది.
ప్రస్తుతం పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చగానే ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలకే క్షణికావేశంలో విడాకులు తీసుకుని కనిపెంచిన వాళ్లకు తీవ్ర ఆవేదన మిగిల్చుతున్నారు.
బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు దాదాపు ఎనిమిది మంది చనిపోయారు. గత 24 గంటల్లో భాగల్పూర్, ముంగేర్, జాముయి, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయని అధికారి తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును ముమ్మరం చేసింది. కాగా, గురువారం సీబీఐ బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.