TG: కంచ గచ్చిబౌలి భూవివాదంపై CM రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనలు అందించారు. ఆ భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని.. బర్డ్ పార్క్, బటర్ ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, లేక్స్ అండ్ గార్డెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ 400 ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాలు సేకరించాలని, ఎకో పార్క్‌కు రాజీవ్ పార్క్‌గా పేరు పెట్టాలని ప్రతిపాదించారు.