రంగారెడ్డి: తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, మెట్రో వాటర్, సివిల్ సప్లై, RWS R&B అధికారులతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సమస్యలపై మాట్లాడి త్వరగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.