NDL: నంది కోట్కూరు మండలం, బ్రాహ్మణ కోట్కూరు గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జరిగిన డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య మంగళవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..హెల్త్ సెంటర్కు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అధికారులు, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.